ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

2 మే, 2010

ఏప్రిల్ 2010 -3 (April 2010 -3)

  • ఏప్రిల్ 8, 2010న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన దక్షిణాసియా దేశం--శ్రీలంక.
  • ఏప్రిల్ 7, 2010న మరణించిన తెలుగు హాస్యరచయిత--భమిడిపాటి రామగోపాలం.
  • ఏప్రిల్ తొలివారంలో తాలిబాన్ల దాడిలో 46 మంది మరణించిన సంఘటన పాకిస్తాన్‌లోని ఏనగరంలో జరిగింది--పెషావర్.
  • ఏప్రిల్ 16, 2010న బ్రిక్ దేశాల రెండవ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది--బ్రజిలియా.
  • స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన రాడార్ సంకేతాలకు అందని మొట్టమొదటి యుద్ధనౌక--INS శివాలిక్.
  • ఏప్రిల్ 2010లో ఏ ప్రముఖ తెలుగు సాహితీవేత్త శతజయంతి ఉత్సవాలు జరిగాయి--శ్రీశ్రీ.
  • కళ్ళకు గంతలు కట్టుకొని చదరంగం ఆడి ప్రపంచ రికార్డు సృష్టించిన బాలుడు--రాఘవ్ శ్రీవాత్సవ్.
  • ఏప్రిల్ 24, 2010న BCCI చే సస్పెండుకు గురైన ఐ.పి.ఎల్. చైర్మెన్--లలిత్ మోడి.
  • ఐ.పి.ఎల్-3 టోర్నమెంటులో సెమీస్ చేరిన తొలి జట్టు--ముంబాయి ఇండియన్స్.
  • మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ బాధ్యతలను ఏ కంపెనీకి అప్పగించారు--నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ.

ఇవి కూడా చూడండి ... ఏప్రిల్ 2010 -1, 2,

2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,