30 ఏప్రిల్, 2010

లగడపాటి రాజగోపాల్ (Lagadapati Rajgopal)

  • లగడపాటి రాజగోపాల్ ఎందువల్ల వార్తల్లోకి వచ్చారు--సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రచారం చేపట్టారు.
  • లగడపాటి రాజగోపాల్ ప్రస్తుత రాజకీయపదవి--లోకసభ సభ్యుడు.
  • 2009 లోకసభ ఎన్నికలలో లగడపాటి రాజగోపాల్ ఏ నియోజకవర్గం నుండి విజయం సాధించారు--విజయవాడ లోకసభ నియోజకవర్గం.
  • లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ప్రముఖ వాణిజ్య గ్రూపు--లాంకో గ్రూపు.
  • లగడపాటి రాజగోపాల్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు--కాంగ్రెస్ పార్టీ.
  • లగడపాటి రాజగోపాల్ రాజకీయాలలో ఎప్పుడు ప్రవేశించారు--2003.
  • రాజగోపాల్ తొలిసారిగా లోకసభకు ఎప్పుడు ఎన్నికయ్యారు--2004.
  • 2009 లోకసభ ఎన్నికలలో లగడపాటి రాజగోపాల్ సమీప ప్రత్యర్థి--వంశీమోహన్ వల్లభనేని (తెలుగుదేశం పార్టీ).
  • తాగునీటి కొరకు చేతిపంపులు వేయడానికి లగడపాటి రాజగోపాల్ చేపట్టిన పథకం--సుజలవాహిని.
  • 2004-09 కాలంలో రాజగోపాల్ ఏ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా కొనసాగినారు--పట్టణాభివృద్ధి కమిటీ.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆంధ్రప్రదేశ్.

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>కాంగ్రెస్ పార్టీ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.