- ఏప్రిల్ 8, 2010న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన దక్షిణాసియా దేశం--శ్రీలంక.
- ఏప్రిల్ 7, 2010న మరణించిన తెలుగు హాస్యరచయిత--భమిడిపాటి రామగోపాలం.
- ఏప్రిల్ తొలివారంలో తాలిబాన్ల దాడిలో 46 మంది మరణించిన సంఘటన పాకిస్తాన్‌లోని ఏనగరంలో జరిగింది--పెషావర్.
- ఏప్రిల్ 16, 2010న బ్రిక్ దేశాల రెండవ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది--బ్రజిలియా.
- స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన రాడార్ సంకేతాలకు అందని మొట్టమొదటి యుద్ధనౌక--INS శివాలిక్.
- ఏప్రిల్ 2010లో ఏ ప్రముఖ తెలుగు సాహితీవేత్త శతజయంతి ఉత్సవాలు జరిగాయి--శ్రీశ్రీ.
- కళ్ళకు గంతలు కట్టుకొని చదరంగం ఆడి ప్రపంచ రికార్డు సృష్టించిన బాలుడు--రాఘవ్ శ్రీవాత్సవ్.
- ఏప్రిల్ 24, 2010న BCCI చే సస్పెండుకు గురైన ఐ.పి.ఎల్. చైర్మెన్--లలిత్ మోడి.
- ఐ.పి.ఎల్-3 టోర్నమెంటులో సెమీస్ చేరిన తొలి జట్టు--ముంబాయి ఇండియన్స్.
- మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ బాధ్యతలను ఏ కంపెనీకి అప్పగించారు--నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.