ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 ఏప్రిల్, 2010

ఏప్రిల్ 2010-2 (April 2010-2)

  • ఏప్రిల్ తొలివారంలో మరణించిన ఆరెస్సెస్ పత్రిక జాగృతి వ్యవస్థాపకుడు--బండారు సదాశివరావు.
  • అమెరికాలోని కాలిపోర్నియా జిల్లా జడ్జిగా నియమించబడిన ప్రవాస భారతీయుడు--విజయ్ గాంధీ.
  • ఏప్రిల్ 21న మరణించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మాజీ అధ్యక్షుడు--సామరాంచ్.
  • శ్రీలంక ప్రధానమంత్రిగా నియమించబడినది--డి.ఎం.జయరత్న.
  • తాజాగా నవరత్న హోదా పొందిన ప్రభుత్వరంగ సంస్థ--ఆయిల్ ఇండియా లిమిటెడ్.
  • కర్ణాటక ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఏ ప్రాజెక్టును నిలిపి వేయాలని కృష్ణా జల ట్రిబ్యునల్ పేర్కొంది--దండావతి ప్రాజెక్టు.
  • ఐ.పి.ఎల్.-3లో ఏకైక హాట్రిక్ నమోదుచేసిన బౌలర్--ప్రవీణ్ కుమార్.
  • ఐ.ఎస్.ఐ.కి రహస్య పత్రాలు అందజేస్తూ పట్టుబడిన మహిళ--మాధురీగుప్తా.
  • ఏప్రిల్ 11 న మరణించిన శ్రీకాకుళ రైతాంగ పోరాటయోధుడు--పైలా మధుసూధన రావు.
  • ఏప్రిల్ తొలివారంలో తుఫాను బీభత్సం వల్ల వందలాది ప్రజలు మరణించిన బ్రెజిల్ పట్టణం--రియోడిజనీరో.

ఇవి కూడా చూడండి ... ఏప్రిల్ 2010 -1,

2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,