ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

23 డిసెంబర్, 2009

విశ్వభారతి విశ్వవిద్యాలయము (Visva Bharati University)

(విశ్వభారతి విశ్వవిద్యాలయం సంస్థాపక దినం సందర్భంగా)
  • విశ్వభారతి ఏ సంవత్సరంలో ప్రారంభమైనది-- 1921 (కళాశాలగా).
  • విశ్వభారతి విశ్వవిద్యాలయం ఎక్కడకలదు-- శాంతినికేతన్ (పశ్చిమ బెంగాల్).
  • విశ్వభారతి విశ్వవిద్యాలయపు ఛాన్సలర్‌గా ఎవరు వ్యవహరిస్తారు-- ప్రధానమంత్రి.
  • విశ్వభారతి ఏ రకమైన విశ్వవిద్యాలయం-- కేంద్రీయ విశ్వవిద్యాలయం.
  • విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపకుడు-- రవీంద్రనాథ్ ఠాగూర్.
  • విశ్వభారతికి ఏ సం.లో విశ్వవిద్యాలయపు హోదా లభించింది-- 1951.
  • ప్రస్తుతం విశ్వభారతి ఉన్న ప్రాంతంలో 1863లో దేవేంద్రనాథ్ ఠాగూర్ (రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి) ప్రారంభించిన ఆశ్రమం-- బ్రహ్మచర్య ఆశ్రమం.
  • విశ్వభారతి పాఠశాల ఏ సం.లో ప్రారంభమైనది-- 901.
  • 1951లో విశ్వవిద్యాలయంగా అవతరించిన పిదప విశ్వభారతి యూనివర్శిటీకి తొలి ఉపాచార్యుడిగా పనిచేసినది-- రవీంద్రనాథ్ ఠాగూర్.
  • విశ్వభారతి విశ్వవిద్యాలయం నినాదం-- యత్రవిశ్వం భవత్యేకనిదం.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad