ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

8 అక్టోబర్, 2009

వెంకటరామన్ రామకృష్ణన్ (Venkataraman Ramakrishnan)

  • వెంకటరామన్ రామకృష్ణన్ ఏ శాస్త్రంలో 2009 సంవత్సరపు నోబెల్ బహుమతి పొందినారు--రసాయన శాస్త్రం.
  • వెంకటరామన్ రామకృష్ణన్ ఎవరెవరితో కలిసి రసాయనశాస్త్ర నోబెల్ బహుమతి పంచుకున్నారు--థామస్ ఈ స్టీట్జ్ (అమెరికా), అడా ఈ మోనత్ (ఇజ్రాయిల్).
  • ఏ పరిశోధనలో కృషికిగాను వెంకటరామన్ రామకృష్ణన్‌కు నోబెల్ బహుమతి లభించింది--రైబోజోమ్ నిర్మాణం, పనితీరు.
  • వెంకటరామన్ రామకృష్ణన్ ఏ దేశంలో స్థిరపడ్డారు--అమెరికా.
  • నోబెల్ బహుమతి పొందిన భారతీయ/ ప్రవాస భారతీయులలో వెంకటరామన్ రామకృష్ణన్ ప్రత్యేకత--రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ/ప్రవాస భారతీయ వ్యక్తి.
  • వెంకటరామన్ రామకృష్ణన్ ముద్దుపేరు--వెంకీ.
  • వెంకటరామన్ రామకృష్ణన్ ఎక్కడ జన్మించారు--చిదంబరం (తమిళనాడు), 1952లో.
  • వెంకటరామన్ రామకృష్ణన్ ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు--కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం MRC లాబొరేటరీ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ.
  • MRC లాబొరేటరీ నుండి నోబెల్ బహుమతి పొందినవారిలో వెంకటరామన్ రామకృష్ణన్ ఎన్నవవారు--13వ వారు.
  • రైబోజోములోని పరమాణువులను గుర్తించడానికి రామకృష్ణన్ బృందం ఉపయోగించిన పద్దతి--ఎక్స్‌రే క్రిస్టలోగ్రఫి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,