ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

25 ఆగస్టు, 2017

వినాయక చవితి (Ganesh Chaturthi)



  • వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు-- భాద్రపదశుద్ధ చతుర్థి నాడు.
  • వినాయక చతుర్థిని భాద్రపదశుద్ధ చవితినాడు జరుపుకొనుటకు కారణం--వినాయకుడి జన్మదినం.
  • వినాయకుడు ఎవరి కుమారుడు-- శివుడు, పార్వతిల పెద్ద కుమారుడు.
  • వినాయక చతుర్థిని ఏ రాష్ట్రంలో ఘనంగా నిర్వహిస్తారు-- మహారాష్ట్ర.
  • గణేష్ ఉత్సవాలకు పెద్దఎత్తున ప్రచారం కల్పించిన జాతీయోద్యమ నేత-- బాలగంగాధర తిలక్.
  • భాగ్యనగరంలో అతి ఎత్తయిన వినాయక విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్టిస్తారు-- ఖైరతాబాదులో.
  • భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలను ఎక్కడ నిమజ్జనం చేస్తారు-- హుస్సేన్ సాగర్.
  • దేశంలో వినాయక ఉత్సవాలకు ప్రసిద్ధిచెందిన నగరం-- ముంబాయి.
  • వినాయకుడి వాహనం-- మూషికం.
  • వినాయకునికి ఇతర పేర్లు-- గణేష్, గజాననుడు, మూషిక వాహనుడు, విఘ్నేశ్వరుడు.
విభాగాలు: హిందూమతము,

12 కామెంట్‌లు:

  1. వినాయక చవితి గురించి పనికి వచ్చే పరిజ్ఞానం ఎక్కడ చెబుతారు--ఈ బ్లాగులోనే.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగా చెప్పారు.
    వినాయక చవితి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  3. ధరణీరాయ్ చౌదరి గారు ఇక్కడ ఉన్నదంతా పనికి వచ్చే పరిజ్ఞానమే కదా!

    పావని గారికి కృజజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. Ganesh vutsavalani pracharam kanipinchindi bala gangadhar tilak. Swatantra poratam lo bhaganga andarini samykyam cheyadaniki ganesh vutsavalani jaripe sampradayam prarambincharu aayana.edi oka imp gk bit.

      తొలగించండి
  5. Kani competitive exams Ki vinayaka gurinchi evvaru kadha .. Only telusukovadaniki paniki vastadhi

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పురాణాలు అనేవి జనరల్ స్టడీస్‌లో భాగమే కదా, అంతేకాకుండా కె.బి.సి, మీలో ఎవరు కోటీశ్వరుడు, క్విజ్ పోటీలు తదితరాలలో ఇలాంటి విషయాలు తరుచుగా అడుగుతుంటారు కాబట్టి సందర్భాన్ని బట్టి ఇలాంటి పోస్టులు వేస్తున్నాను.

      తొలగించండి
  6. This is a good knowledge data to known for them,those who don't known still . Thank that it is a well useful information that all you giving daily

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,