ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

20 జులై, 2009

చంద్రమండలము (Moon)

(చంద్రునిపై మానవుడు కాలుమోపిన దినం సందర్భంగా)

  • చంద్రమండలముపై మానవుడు తొలిసారిగా కాలుపెట్టిన దినం--జూలై 21, 1969.
  • చంద్రునిపై కాలుపెట్టిన తొలి మానవుడు--నీల్ ఆర్మ్ స్ట్రాంగ్.
  • నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఏ దేశస్థుడు--అమెరికా.
  • చంద్రునిపై కాలుపెట్టిన రెండో మానవుడు--ఆల్డ్రిన్.
  • నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆల్డ్రిన్‌లతో పాటు అపోలో నౌకలో ప్రయాణించినది--మైకెల్ కొల్లీన్స్.
  • చంద్రుని ఉపరితలానికి చేరిన తొలి మానవనిర్మిత ఉపగ్రహం--లూనా-2.
  • చంద్రునిపై దిగిన తొలి మానవసహిత ఉపగ్రహం--అపోలో-11.
  • చంద్రునిపై ఎత్తయిన పర్వతశిఖరం--లీప్‌నిడ్జ్.
  • చంద్రమండల పరిశోధనకై భారతదేశం పంపిన ఉపగ్రహం--చంద్రయాన్-1.
  • చంద్రమండల అధ్యయనం గురించిన శాస్త్రం--సెలనాలజీ.

1 వ్యాఖ్య:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad