ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

18 మే, 2009

స్వాత్ లోయ (Swat Valley)

  • స్వాత్ లోయ ఏ దేశంలో ఉంది--పాకిస్తాన్.
  • స్వాత్ లోయ వార్తల్లోకి రావడానికి కారణం--తాలిబాన్లతో పాకిస్తాన్ సైన్యం పోరాడుతోంది.
  • స్వాత్ లోయలో తాలిబాన్లు ఏ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు--షరియత్ లా (ముస్లిం పర్సనల్ లా) అమలుకై.
  • పాకిస్తాన్‌లో స్వాత్ లోయ ఏ వైపున ఉంది--వాయువ్య సరిహద్దు ప్రాంతంలో అప్ఘనిస్తాన్ సరిహద్దులో .
  • స్వాత్ లోయ ఏ సంవత్సరం వరకు ఒక సంస్థానంగా వెలుగొందినది--1969.
  • స్వాత్ లోయ జిల్లా రాజధాని--సైదు షరీఫ్.
  • స్వాత్ లోయలోని ప్రముఖ పట్టణం--మింగోరా.
  • స్వాత్ లోయను తాలిబాన్లు ఎప్పుడు కైవసం చేసుకున్నారు--డిసెంబర్ 2008.
  • స్వాత్ లోయ దేనికి ప్రసిద్ధి--నాణ్యమైన పచ్చలు, ప్రకృతి అందాలకు.
  • స్వాత్ లోయలోని తాలిబాన్లకు ప్రధాన ఆదాయవనరు--పచ్చలు.

పాకిస్తాన్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>పాకిస్తాన్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad