ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 మార్చి, 2009

దేవధర్ ట్రోఫి (Deodhar Trophy)

  • 2008-09 దేవధర్ ట్రోఫి టోర్నమెంట్ ఎక్కడ జరిగింది--కటక్ (ఒరిస్సా).
  • 2008-09 దేవధర్ ట్రోఫి విజేత--వెస్ట్ జోన్.
  • ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు ఎవరిపై గెలిచింది--ఈస్ట్ జోన్.
  • ట్రోఫి నెగ్గిన వెస్ట్ జోన్ జట్టు కెప్టెన్--వసీం జాఫర్.
  • వెస్ట్ జోన్ జట్టు దేవధర్ ట్రోఫిని గెలవడం ఇది ఎన్నవసారి--9వ సారి.
  • దేవధర్ ట్రోఫి పేరు ఎవరి పేరిట పెట్టబడింది--భారత క్రికెట్ పితామహుడు డి.బి.దేవధర్ పేరిట.
  • దేవధర్ ట్రోఫి ఏ ఫార్మట్‌లో నిర్వహిస్తారు--50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లు.
  • దేవధర్ ట్రోఫిలో పాల్గొనే జట్ల సంఖ్య--5.
  • దేవధర్ ట్రోఫి టోర్నమెంట్ ఎప్పుడు ప్రారంభమైంది--1973-74.
  • తొలి దేవధర్ ట్రోఫి విజేత--సౌత్ జోన్ జట్టు.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

ఇవి కూడా చూడండి...

దులిప్ ట్రోఫి , ఇరానీ ట్రోఫి , రంజీట్రోఫీ , రంజీ ట్రోఫి-2 .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,