ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

13 నవంబర్, 2008

చటేశ్వర్ పుజార (Cheteshwar Pujara)

  • చటేశ్వర్ పుజార ఏ క్రీడకు చెందిన ఆటగాడు--క్రికెట్.
  • చటేశ్వర్ పుజార ఇటీవల సాధించిన ఘనత--నెలరోజుల వ్యవధిలోనే 3 ట్రిపుల్ సెంచరీలు సాధించాడు.
  • ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 5వ వికెట్టుకు ఎవరితో కలిసి చటేశ్వర్ పుజార 520 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నమోదుచేశాడు--రవీంద్ర జడేజా.
  • రంజీట్రోఫిలో 5వ వికెట్టులు 520 పరుగుల భాగస్వామ్యం ఏ జట్టుపై చేశాడు--ఒరిస్సా జటుపై.
  • చటేశ్వర్ పుజార ఏ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు--గుజరాత్.
  • రంజీట్రోఫిలో చటేశ్వర్ పుజార ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు--సౌరాష్ట్ర.
  • ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చటేశ్వర్ పుజార ఏ జట్టుతరఫున ఆడినాడు--కోల్‌కత నైట్ రైడర్స్.
  • 2006 అండర్-19 ప్రపంచ కప్ పోటీలలో చటేశ్వర్ పుజార సాధించిన ఘనత--టోర్నమెంట్ టాప్ స్కోరర్.
  • చటేశ్వర్ పుజార ఏ నగరంలో జన్మించాడు--రాజ్‌కోట్.
  • చటేశ్వర్ పుజార ఏ సంవత్సరంలో జన్మించాడు--1988.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,