ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

8 ఏప్రిల్, 2008

ఎం.ఎస్.గిల్. (M.S.Gill)

  • కేంద్ర ప్రభుత్వములో ఎం.ఎస్.గిల్ ఏ శాఖామంత్రిగా నియమితులయ్యారు--క్రీడలు, యువజన సర్వీసులు.
  • ఎం.ఎస్.గిల్ ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు--పంజాబ్.
  • ఎం.ఎస్.గిల్ ఇంతకు క్రితం ఏ రాజ్యాంగ పదవిని నిర్వహించారు--ప్రధాన ఎన్నికల కమీషనర్.
  • ఎం.ఎస్.గిల్‌కు పూర్వం ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా పనిచేసినది--టి.ఎన్.శేషన్.
  • ఎం.ఎస్.గిల్ ఏ రాష్ట్రానికి చెందినవారు--పంజాబ్.
  • ఏ ఒలింపిక్ క్రీడలకు ఎం.ఎస్.గిల్ భారత అధికారుల బృందానికి నేతృత్వం వహించారు--1968 మెక్సికో ఒలింపిక్స్.
  • ఎం.ఎస్.గిల్ చేసిన సాహసకృత్యం--20 వేల అడుగుల ఎత్తు వరకు ఎవరెస్టును అధిరోహించి ఈ ఘనత సాధించిన తొలి ఐ.ఏ.ఎస్.అధికారిగా రికార్డు సృష్టించారు.
  • ఎం.ఎస్.గిల్ ఏ రాజకీయ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు--కాంగ్రెస్.
  • రాజ్యసభకు ఎం.ఎస్.గిల్ ఏ సంవత్సరంలో ఎన్నికయ్యారు--2004.
  • ఎం.ఎస్.గిల్ రచించిన గ్రంథం--Himalayan Wonderland: Travels in Lahaul - Spiti.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,