ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 ఫిబ్రవరి, 2008

దులిప్ ట్రోఫి (Duleep Trophy)

  • 2007-08 దులీప్ ట్రోఫి విజేత--నార్త్ జోన్.
  • దులీప్ ట్రోఫిని నార్త్ జోన్ గెలవడం ఇది ఎన్నవసారి--17 వ సారి.
  • దులీప్ ట్రోఫి వెంబడి ఇచ్చే నగదు బహుమతి--రూ. 30 లక్షలు.
  • 2007-08 దులీప్ ట్రోఫి రన్నరప్ జట్టు (రెండో స్థానం)--వెస్ట్ జోన్.
  • దులీప్ ట్రోఫిని అత్యధిక సార్లు కైవసం చేసుకున్న జట్టు--నార్త్ జోన్.
  • దులీప్ ట్రోఫిలో ఎన్ని దేశవాళీ జట్లు పాల్గొంటాయి--5.
  • నార్త్ జోన్ తర్వాత అత్యధిక సార్లు ట్రోఫి గెల్చిన జట్టు--వెస్ట్ జోన్.
  • మొట్టమొదటి దులీప్ ట్రోఫి (1961-62)ని గెల్చిన జట్టు--వెస్ట్ జోన్.
  • దులిప్ ట్రోఫిని గెలవని ఏకైక దేశవాళీ జట్టు--ఈస్ట్ జోన్.
  • 2007-08 దులీప్ ట్రోఫిలో పాల్గొన్న అతిథి జట్టు--ఇంగ్లాండ్ లయన్స్.

క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,