ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

11 జనవరి, 2008

సైన్స్ కాంగ్రెస్ సదస్సు, 2008 (Science Congress Association 2008)


 • 2008 సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది--విశాఖపట్నం లోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో
 • ఇంతవరకు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని సైన్స్ కాంగ్రెస్ సదస్సులు జరిగాయి--9
 • ఆంధ్రప్రదేశ్‌లో ఇంతవరకు ఎన్ని నగరాలలో సైన్స్ కాంగ్రెస్ సదస్సులు జరిగాయి--3 (హైదరాబాదు, విశాఖపట్నం, తిరుపతి)
 • ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక పర్యాయాలు ఏ నగరంలో సైన్స్ కాంగ్రెస్ సదస్సు నిర్వహించబడినది-హైదరాబాదు (6)
 • 1976లో 63 వ సైన్స్ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన ప్రముఖ శాస్త్రవేత్త--ఎం.ఎస్.స్వామినాథన్
 • మొట్టమొదటి సైన్స్ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన ఆనాటి కలకత్తా విశ్వవిద్యాలయపు వైస్-ఛాన్సలర్--అశుతోష్ ముఖర్జీ
 • 1947 ఢిల్లీ సైన్స్ కాంగ్రెస్ సదస్సుకు అద్యక్షత వహించిన ప్రముఖ రాజకీయ నాయకుడు--జవహర్‌లాల్ నెహ్రూ
 • మొట్టమొదటి సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఏ నగరంలో జరిగింది-కలకత్తా (నేటి కోల్‌కత )
  ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఏ సంవత్సరంలో నిర్వహించబడినది--1976
 • విశాఖపట్నంలో ఇంతకు పూర్వం సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది--1937

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad

GSV

My title page contents