హోం ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2018-1, 2, 3, 4, 5, జనవరి 2018-1, 2, 3, 5 2017 రౌండప్-1, 2, 3, 4, 5, 6, 7, డిసెంబరు 2017-1, 2, 3, 4, 5, 6, 7, 8, నవంబరు 2017-1, 2, 3, 4, 5, 6, 7, 8, అక్టోబరు 2017-1, 2, 3, 4, 5, 6, సెప్టెంబరు 2017-1, 2, 3, 4, 5, 6, 7, |
విభాగాలు: 2018, సినిమా, |
ఫేస్‌బుక్ పేజీలు → తెలుగులో జికె తెలంగాణ క్విజ్ ఆంధ్రప్రదేశ్ క్విజ్ |
Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- * ఆగస్టు 13, 1963న శివకాశిలో జననం * అసలుపేరు శ్రీ అమ్మ యంగర్ అయ్యపన్ * ప్రముఖ సినీనటి * తల్లిదండ్రులు రాజేశ్వరి, అయ్యప్పన్ * మొట్టమొదటి మహిళా సూపర్‌స్టార్‌గా ప్రసిద్ధి చెందింది * నాళుగేళ్ళ వయస్సులోనే బాలనటిగా చిత్రసీమలో ప్రవేశించింది (తునైవన్-తమిళంలో మురగ పాత్రలో) * బాలనటిగా తొలి బాలీవుడ్ చిత్రం జూలీ (1975), ప్రధానపాత్రలో సోల్వాసావన్ * హిందీలో ఆమెకు గుర్తింపు తెచ్చిన తొలి చిత్రం హిమ్మత్‌వాలా * తెలుగులో హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం బంగారక్క (1977) * 5 సార్లు ఫిలింఫేర్ అవార్డులు సాధించింది * 1996లో బోనీకపూర్‌ను వివాహం చేసుకుంది * 15 సంల సినీవిరామం తర్వాత 2012లో ఇంగ్లీష్-వింగ్లీష్ సినిమాలో నటించింది * 2013లో CNN-IBN నిర్వహించిన పోల్‌లో 100 సం.లలో భారతదేశ ప్రముఖ నటిగా ఎంపికైంది * కుమారైలు ఝాన్వి, ఖుషి * ఫిబ్రవరి 24, 2018న దుబాయిలో మరణం) Sridevi, super star Actress, Shivakashi, Sivakasi, Bolluwood actress, telugu actress, Rajeshwari, Ayyappan, Himmatwala, Bangarakka, Bonikapur, Dubai, Mumbai, English-vinglish ----------------------
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.
dear sir very good and very good information for sridevi
రిప్లయితొలగించండిLatest Telugu Cinema News