హోం ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2018-1, 2, 3, 4, 5, జనవరి 2018-1, 2, 3, 5 2017 రౌండప్-1, 2, 3, 4, 5, 6, 7, డిసెంబరు 2017-1, 2, 3, 4, 5, 6, 7, 8, నవంబరు 2017-1, 2, 3, 4, 5, 6, 7, 8, అక్టోబరు 2017-1, 2, 3, 4, 5, 6, సెప్టెంబరు 2017-1, 2, 3, 4, 5, 6, 7, |
విభాగాలు: 2018, 2017, |
ఫేస్‌బుక్ పేజీలు → తెలుగులో జికె తెలంగాణ క్విజ్ ఆంధ్రప్రదేశ్ క్విజ్ |
Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- * ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సు హైదరాబాదులో ఫిబ్రవరి 19-21 తేదీలలో జరిగింది * సదస్సులో 40 దేశాలకు చెందిన 3000 మంది ప్రతినిధులు పాల్గొన్నారు * ఇది 22వ ఐటి సదస్సు * ఐటి సదస్సు భారత్‌లో జరగడం ఇది తొలిసారి * తెలంగాణ ప్రభుత్వం, నాస్కామ్, విట్సాల ఆధ్వర్యంలో జరిగింది * ప్రధాని మోడి కర్ణాటక నుంచి సదస్సును ప్రారంభించారు * సద్గురు జగ్గీవాసుదేవ్ మొదటగా ప్రసంగించారు * మొదటి ఐటి సదస్సు 1978లో జరిగింది * ఈ సదస్సు నిర్వహించిన తొలి ఆసియా దేశం జపాన్ * 2019 ఐటి సదస్సు ఆర్మేనియాలో జరుగుతుంది విట్సా పూర్తిరూపం World Information Technology & Services Alliance (WITSA) నాస్కామ్ పూర్తిరూపం National Association of Software and Services Companies (NASSCOM)Global Information and technoly Congress held in February 2018 at Hyderabad Next summit in Armenia (Yeravon) ----------------------
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.