4వ పాయింటులో 8 బదులు 28గా అర్థం చేసుకోగలరని మనవి. టైపింగ్ పొరపాటుకు చింతిస్తున్నాము.
|
హోం ఇవి కూడా చూడండి ... |
విభాగాలు: క్విజ్ ప్రశ్నలు, క్రీడలు, 2017, |
Tags: news in september 2017, India Quiz, september 2017 quiz, Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- 2017 అండర్-17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ విజేత ఇంగ్లాండ్ జట్టు స్పెయిన్ జట్టుపై 5-2 తేడాతో విజయం నిర్వాహక దేశం భారత్ టోర్నీ అక్టోబరు 6 నుంచి 8 వరకు జరిగింది మూడో నాలుగో స్థానాలను బ్రెజిల్, మాలి జట్లు టోర్నీలో 7 గోల్స్‌తో రియాన్ బ్రీస్టర్ టాప్ స్కోరర్ ఫైనల్ మ్యాచ్ కోల్‌కత లోని సాల్ట్‌లేక్ స్టేడియంలో భారత్ గ్రూప్ దశలోనే మూడింటిలోనూ ఓడిపోయింది భారత్ తరఫున ఏకైక గోల్ చేసినది బోరిస్ సింగ్ థాంజమ్ (కొలంబియాపై) ఈ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ అమర్‌జిత్ సింగ్ కియామ్ sports information in telugu, sports quiz in telugu, ----------------------
మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.
Under 17 world cup Indian fist gole Jiksan sing
రిప్లయితొలగించండిరెండూ ఒకరేనండి. పూర్తిపేరు జీక్సన్ బొరిస్ సింగ్ థౌనాజెమ్.
తొలగించండి