ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

28 జనవరి, 2016

హైదరాబాదు క్విజ్ (Hyderabad Quiz)



TSPSC పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు, హైదరాబాదు గురించే తెలుసుకోవాలనుకొనే ఔత్సాహికులకు శుభవార్త. 

తెలంగాణలో నాలుగో వంతు జనాభా కలిగి, దాదాపు ఆధునిక తెలంగాణ చరిత్రనంతటిని కలిగి, పలు పర్యాటక ప్రాంతాలు, ప్రముఖులను కలిగియున్న హైదరాబాదు నగరానికి సంబంధించిన క్విజ్ పుస్తకం అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పుటకు సంతోషిస్తున్నాము. సుమారు 50 క్విజ్ పుస్తకాలను విడుదల చేయాలనే మా "CCKRao క్విజ్ సీరీస్" పరంపరలో ఇది 7వ పుస్తకం. హైదరాబాదు భూగోళశాస్త్రము, హైదరాబాదు చరిత్ర, తెలంగాణ ఉద్యమంలో హైదరాబాదు పాత్ర, రాజకీయాలు, నగర పాలక సంస్థ, ఆర్థిక వ్యవస్థ, క్రీడలు, సంస్కృతి, పర్యాటక ప్రాంతాలు, హైదరాబాదు పాలకులు, హైదరాబాదు ప్రముఖులు, హైదరాబాదు కాలరేఖతో పాటు చివరన పలు ముఖ్యమైన పట్టికలతో రూపొందించిన క్విజ్ పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

ప్రతులకు : త్వరలో అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలలో లభించును.

మా క్విజ్ పుస్తకాల సమాచారంకై ఇక్కడ చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,