ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 జులై, 2013

కె.అచ్యుతరెడ్డి (K.Achut Reddy)

  • కె.అచ్యుతరెడ్డి ఏ రంగంలో ప్రసిద్దులు-- నిజాం వ్యతిరేక పోరాటం, రాజకీయాలు. 
  • అచ్యుతరెడ్డి ఎప్పుడు జన్మించారు-- జూలై 20, 1914. 
  • అచ్యుతరెడ్డి ఏ జిల్లాకు చెందినవారు-- మహబూబ్‌నగర్ జిల్లా. 
  • అచ్యుతరెడ్డి జన్మించిన ప్రాంతం-- నాగర్‌కర్నూల్ (నాగనూల్). 
  • అచ్యుతరెడ్డి తొలిసారిగా ఏ ఉద్యమంలో పాల్గొని పేరుపొందారు-- వందేమాతరం ఉద్యమం. 
  • 1967లో అచ్యుతరెడ్డి ఎక్కడి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు-- కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం. 
  • అచ్యుతరెడ్డి ఏ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు-- కాంగ్రెస్ పార్టీ. 
  • 1962లో అచ్యుతరెడ్డి ఎవరిచేతిలో ఓడిపోయారు-- రుక్మారెడ్డి. 
  • రాష్ట్ర ప్రభుత్వంలో అచ్యుతరెడ్డి నిర్వర్తించిన మంత్రిత్వ శాఖ-- రెవెన్యూ మంత్రి. 
  • అచ్యుతరెడ్డి ఎప్పుడు మరణించారు-- జనవరి 23, 1972. 
అచ్యుతరెడ్డి వ్యాసం కోసం ఇక్కడ చూడండి.
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా వ్యక్తులుతెలంగాణ విమోచనొద్యమం,  రాష్ట్ర మంత్రులు,  1914,  1972,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,