ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

23 ఫిబ్రవరి, 2013

ఫిబ్రవరి 2013 (February 2013)

  • భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైనది-- కిషన్ రెడ్డి
  • ఇటీవల జరిగిన ఇరానీ ట్రోఫి విజేత-- రెస్టాఫ్ ఇండియా. 
  • ఇటీవల 4వేల సంవత్సరాల క్రితం నాటి అస్థిపంజరం లభించిన అసురబంద గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది-- ఒరిస్సా. 
  • ఫిబ్రవరి 2013లో మరణించిన రాష్ట్ర మాజీ మంత్రులు-- సరోజినీ పుల్లారెడ్డి, డి.నర్సింగరావు. 
  • ఐపీఎల్-6లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్-- మాక్స్ వెల్ (ఆస్ట్రేలియా). 
  • 2012 నాయుడమ్మ అవార్డు పొందిన లాల్జీ సింగ్ ఏ రంగంలో ప్రముఖుడు-- జీవశాస్త్రవేత్త. 
  • ఇటీవల మరణించిన పి.షణ్ముగం ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు-- పుదుచ్చేరి. 
  • హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ రూపొందించిన గగనతలం నుంచి దాడిచేయగల తొలి దేశీయ హెలికాప్టర్ పేరు-- రుద్ర.
  • ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును ఎవరి రికార్డుతో సమం చేశాడు-- సునీల్ గవాస్కర్
  • ఇటీవల ఇందిరాగాంధీ పురస్కారం పొందిన సంఘసేవకురాలు-- ఇలాభట్.
ఇవి కూడా చూడండి ... ఫిబ్రవరి 2013-2, 3, 4,
విభాగాలు: 2013,

1 కామెంట్‌:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,