- ఒకే ఏడాదిలో అత్యధికంగా గోల్స్ (సాకర్) కొట్టి 40 సం.ల ప్రపంచ రికార్డు అధికమించినది-- లియోనెల్ మెస్సి.
- 50 గంటల పాటు నిరంతరంగా హాస్యపు చలోక్తులు విసిరి రికార్డు సృష్టించినది-- నండూరి ప్రభాకర్.
- ఇటీవల హైదరాబాదు-కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చిన అధికరణ-- 371 జె.
- ఇటీవలి జపాన్ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీ-- లిబరల్ డెమొక్రటిక్ పార్టీ.
- ఏ ప్రముఖ దేశంలో అత్యధిక వలసదారులుగా భారతీయులు రికార్డు సృష్టించారు-- బ్రిటన్.
- మూడవ ప్రపంచ ధ్యానమహాసభలు డిసెంబరు 21న ఎక్కడ ప్రారంభమయ్యాయి-- కడ్తాల్ (మహబూబ్ నగర్ జిల్లా).
- ఇటీవల జాతీయ అవార్డు పొందిన ములకనూరు మహిళా సంఘం ఏ జిల్లాకు చెందినది-- కరీంనగర్ జిల్లా.
- ఇటీవల గుజరాత్, హిమాచాల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన పార్టీలు-- భాజపా (గుజరాత్), కాంగ్రెస్ (హిప్రదేశ్).
- 2012 మిస్ యూనివర్స్ గా కిరీటం పొందిన అమెరికన్ యువతి-- ఒలీవియా కల్పో.
- డిసెంబరు 20న మరణించిన భారత మాజీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్ ఏ క్రీడకు సంబంధించినవాడు-- హాకీ.
|
| ఇవి కూడా చూడండి ... డిసెంబరు 2012-1, 3, 4, |
| విభాగాలు: 2012 |
|
వ్యాఖ్యలు లేవు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి
మీ అభిప్రాయాలు తెలుపండి.