1 సెప్టెంబర్ 2011

కాణిపాకం (Kanipakam)

(వినాయకచవిత సందర్భంగా)
  • కాణిపాకంలో వెలసిన దైవం-- వరసిద్ధి వినాయకస్వామి.
  • కాణిపాకం ఏ జిల్లాలో ఉంది-- చిత్తూరు జిల్లా.
  • కాణిపాకం ఏ ప్రధాన రహదారిపై ఉంద్-- తిరుపతి-బెంగుళూరు రహదారి.
  • కాణిపాకంలో ఆలయాన్ని నిర్మించిన చోళచక్రవర్తి-- కులోత్తుంగచోళుడు.
  • కాణిపాకం వినాయక విగ్రహం మహత్యం-- స్వామి విగ్రహం క్రమక్రమంగా పెరుగుచుండటం.
  • కాణిపాకం సమీపంలో ఉన్న ప్రముఖ ఆలయం-- తిరుపతి వేంకటేశ్వరస్వామి ఆలయం.
  • కాణిపాకం ఏ మండలంలో ఉంది-- ఐరాల.
  • కాణిపాకం ఏ బాషా పదం వల్ల ఉద్భవించింది-- తమిళం.
  • తమిళంలో కాణిపాకం అనగా అర్థం-- జలం పారిన ఎకరం ప్రాంతం.
  • కాణిపాకం గ్రామ అసలుపేరు-- విహారపురి.


డేగూ (Daegu)

  • డేగూ నగరం ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది-- ప్రపంచ అథ్లెటిక్ చాంప్ పోటీలు నిర్వహించబడుతున్నాయి.
  • ప్రపంచ అథ్లెటిక్ చాంప్ పోటీల పరంపరలో డేగూలో నిర్వహిస్తున్న పోటీలు ఎబ్న్నవవి-- 13వ.
  • డేగూ నగరం ఏ దేశంలో ఉంది-- దక్షిణ కొరియా.
  • దక్షిణ కొరియాలోని పెద్ద నగరాలలో డేగూ స్థానం-- 4వది (సియోల్, బుసాన్, ఇంచియాన్‌ల తర్వాత).
  • డేగూ ఏ నది సమీపంలో ఉంద్-- గెమ్హో నది.
  • 1601 నుంచి 1980 వరకు డేగూ ఏ రాష్ట్రానికి ముఖ్యపట్టణంగా వ్యవహరించింది-- గయోన్సాంగ్.
  • డేగూ ఏ పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి-- ఆపిల్ పండ్లు.
  • ఏ ప్రముఖ ఉక్కుకర్మాగారపు ప్రధాన స్థావరం డేగూ పట్టణం సమీపంలో ఉంది-- పోస్కో.
  • డేగూ ఏ పరిశ్రమకు ప్రసిద్ధి-- వస్త్రపరిశ్రమ.
  • దక్షిణ కొరియా నగరాలలో డేగూ ప్రత్యేకత-- సముద్రతీరంలేని పట్టణాలలో అతిపెద్దది.
విభాగాలు: నగరాలు,   దక్షిణ కొరియా, 

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.