1 మార్చి 2011

ఆస్కార్ అవార్డులు-2010 (Oscar Awards-2010)

  • ఆస్కార్ అవార్డుల పరంపరలో 2010 అవార్డులు ఎన్నవవి-- 83వ.
  • 83వ ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన చిత్రం-- ది కింగ్స్ స్పీచ్.
  • ఉత్తమ చిత్రం పొందిన "ది కింగ్స్ స్పీచ్" కథాంశం-- నత్తి సమస్యను అధికమించడానికి చేసిన ప్రయత్నం.
  • ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అవార్డు పొందినది-- టామ్ హూపర్.
  • ఉత్తమ నటుడు అవార్డు ఎవరికి లభించింది-- కోలిన్ ఫర్త్.
  • ది కింగ్స్ స్పీచ్ చిత్రానికి మొత్తం ఎన్ని ఆస్కార్ అవార్డులు లభించాయి-- 4.
  • ఉత్తమ నటి అవార్డు పొందిన నటి-- నటాలీ పోర్ట్‌మాన్.
  • 127 అవర్స్ చిత్రానికి రెండు విభాగాలలో పోటీపడ్డ భారతీయుడు-- ఎ.ఆర్.రెహమాన్.
  • ది కింగ్స్ స్పీచ్ సినిమాకి ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో పోటీపడ్డ ప్రవాస భారతీయుడు-- తారిఖ్ అన్వర్.
  • ఉత్తమ విదేశీచిత్రంగా ఎంపికైన సినిమా-- "ఇన్ ఎ బెటర్ వరల్డ్" (డెన్మార్క్ సినిమా).
ఇవి కూడా చూడండి ... ఆస్కార్ అవార్డు-200809
విభాగాలు: అవార్డులుసినిమా,   2010,


 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.