ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

9 జూన్ 2011

ఉమా భారతి (Uma Bharati)

  • ఉమాభారతి ఎందువలన వార్తల్లోకి వచ్చారు-- తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరారు.
  • ఉమా భారతి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు-- మధ్యప్రదేశ్.
  • అయోధ్య రామజన్మభూమి ఉద్యమ సమయంలో ఉమా భారతి ఎవరితో కలిసి ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించింది-- సాధ్వి రితంభర.
  • అయోధ్య రామజన్మభూమి ఉద్యమ సమయంలో ఉమా భారతి లేవదీసిన నినాదం-- రాంలాలా హమ్ ఆయేంగే, మందిర్ వహీ బనాయేంగే.
  • ఉమాభారతి 4 సార్లు (1989, 91, 96, 98) గెలుపొందిన లోకసభ నియోజకవర్గం-- ఖజురాహో లోకసభ నియోజకవర్గం.
  • 1991లో ఉమా భారతి ఏ నియోజకవర్గం నుంచి గెలుపొంది వాజపేయి మంత్రివర్గంలో చోటు సంపాదించింది-- భోపాల్ లోకసభ నియోజకవర్గం.
  • ఉమాభారతి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి కారణం-- హుబ్లీకేసులో అరెస్టు వారెంట్ జారీ కావడం.
  • ఉమాభారతితో సంబంధం ఉన్న హుబ్లీ కేసు (స్వాతంత్ర్య దినోత్సవం నాడు హుబ్లీ ఈద్గా మైదానంలో జాతీయజెండాను ఎగురవేసింది) ఏ సం.కి సంబంధించినది-- 1994.
  • 2004లో ఉమా భారతి భాజపా నుంచి సస్పెండ్ కావడానికి కారణం-- ఎల్.కె.అద్వానీపై విమర్శలు చేయడం.
  • బి.జె.పి నుంచి బహిషృతురాలైన పిదప ఉమా భారతి స్థాపించిన పార్టీ-- భారతీయ జనశక్తి పార్టీ.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.