ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

7 జూన్, 2011

బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)

  • బొత్స సత్యనారాయణ ఎందువలన వార్తల్లోకి వచ్చారు-- ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డారు.
  • బొత్స సత్యనారాయణ ఏ జిల్లాకు చెందినవారు-- విజయనగరం జిల్లా.
  • బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం-- చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం.
  • విజయనగరం లోకసభ సభ్యురాలిగా ఉన్న బొత్స సత్యనారాయణ భార్య-- బొత్స ఝాన్సీరాణి.
  • బొత్స సత్యనారాయణ గతంలో ఏ లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు-- బొబ్బిలి లోకసభ నియోజకవర్గం.
  • బొత్స సత్యనారాయణ కంటె ముందు ఏపి పిసిసి అధ్యక్షుడు-- డి.శ్రీనివాస్.
  • పిసిసి అధ్యక్షపదవి చేపట్టడానికి ముందు బొత్స సత్యనారాయణ నిర్వహించిన మంత్రిత్వశాఖ-- రవాణా శాఖ.
  • గజపతినగరం శాసనసభ్యుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ సోదరుడు-- బొత్స అప్పలనర్సయ్య.
  • ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులైన వారిలో బొత్స సత్యనారాయణ ఎన్నవ వ్యక్తి-- 32వ.
  • బొత్స సత్యనారాయణ రాజకీయ గురువు-- పెన్మత్స సాంబశివరాజు.
విభాగాలు:  ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు,   కాంగ్రెస్ పార్టీ,   విజయనగరం జిల్లా,   1958,   ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు,  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,