ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 ఏప్రిల్, 2011

లోక్‌పాల్ (Lokpal)

  • లోక్‌పాల్ అనగా అర్థం-- ప్రజలను సంరక్షించునది.
  • ఇటీవల జన్ లోక్‌పాల్ బిల్లుకై ఢిల్లీలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టినది-- అన్నాహజారే.
  • జన్ లోక్‌పాల్ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశ్యం-- అవినీతిని నిర్మూలించడం.
  • లోక్‌పాల్ బిల్లును దేశంలో తొలిసారిగా ఎప్పుడు లోకసభలో ప్రవేశపెట్టారు-- 1969.
  • దేశంలో లోక్‌పాల్, లోకాయుక్తలను ఏర్పాటుచేయాలని 1966లో సూచించిన కమిటీ-- పరిపాల సంస్కరణల కమీషన్.
  • 1966 పరిపాలన సంస్కరణల కమీషన్‌కు నేతృత్వం వహించినది-- మురార్జీదేశాయ్.
  • లోక్‌పాల్ వ్యవస్థకు మూలమైన అంబుడ్స్‌మన్ ఏ దేశాలలో విస్తృతంగా వ్యాప్తిలో ఉంది-- స్కాండివేనియన్ దేశాలు.
  • జన్ లోక్‌పాల్ ముసాయిదా బిల్లు ఏర్పాటుకై నియమించిన కమిటీ అధ్యక్షుడు-- ప్రణబ్ ముఖర్జీ (సహాధ్యక్షుడు-- శాంతి భూషణ్).
  • రాష్ట్రస్థాయిలో అవినీతి నిర్మూలనకై ఉద్దేశించిన సంస్థ-- లోకాయుక్త.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త-- ఆవుల సాంబశివరావు.
విభాగాలు:  భారతదేశము,

3 కామెంట్‌లు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,