ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

24 ఫిబ్రవరి, 2012

యాదగిరి గుట్ట (Yadagiri Gutta)

  • యాదగిరిగుట్ట ఏ జిల్లాలో ఉంది-- నల్లగొండ జిల్లా.
  • యాదగిరిగుట్టలో కొలువైన స్వామి-- శ్రీలక్ష్మీనరసింహస్వామి.
  • క్రీ.శ.12వ శతాబ్దిలో భువనగిరిలో కోట నిర్మించి నరసింహస్వామిని సేవించిన రాజు-- త్రిభువనమల్లుడు.
  • యాదగిరిగుట్ట సమీపంలో అతిపెద్ద హనుమంతుని విగ్రహం కల దర్శనీయ స్థలం-- సురేంద్రపురి.
  • యాదగిరిగుట్ట సమీపంలో ఏకశిలపై త్రిభువనమల్లుడు నిర్మించిన కోట ఎక్కడ కలదు-- భువనగిరి.
  • యాదగిరి పేరు ఎవరి వలన వచ్చింది-- యాదమహర్షి.
  • యాదగిరిగుట్ట ప్రస్తావన కలిగిన పురాణాలు-- స్కాంద మరియు బ్రహ్మాండ పురాణాలు.
  • క్రీ.శ.15వ శతాబ్దిలో దండయాత్రకు వెళ్ళుచూ ఇక్కడి స్వామిని సేవించి పుత్రుడిని పొందినట్లు తన స్వీయచరిత్రలో రచించుకున్న విజయనగర చక్రవర్తి-- శ్రీకృష్ణదేవరాయలు.
  • యాదగిరిగుట్టకు చెందిన స్వాతంత్ర్యసమరయోధుడు, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు-- వేముల లక్ష్మీనరసయ్య.
  • యాదగిరిగుట్ట మండలం ఏ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది-- ఆలేరు నియోజకవర్గం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,