ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

7 మార్చి, 2011

ద్రవిడ మున్నేట కజగం (Dravida Munnetra Kazhagam)

  • ద్రవిడ మున్నేట కజగం పార్టీ స్థాపకుడు-- సి.ఎన్.అన్నాదురై.
  • డి.ఎం.కె. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది-- 1949.
  • డిఎంకె పార్టీ ఏ రాష్ట్రానికి సంబంధించినది-- తమిళనాడు.
  • డి.ఎం.కె. పార్టీ చిహ్నం-- ఉదయిస్తున్న సూర్యుడు.
  • డిఎంకె తొలిసారిగా తమిళనాడు (మద్రాసు రాష్ట్రం)లో ఎప్పుడు అధికారంలోకి వచ్చింది-- 1967.
  • 1969 నుండి డి.ఎం.కె. కు నేతృత్వం వహిస్తున్నది-- ఎం.కరుణానిధి.
  • అన్నాదురై డి.ఎం.కె.పార్టీ స్థాపనకు ముందు ఏ పార్టీలో ఉండేవారు-- ద్రవిడ కజగం.
  • అన్నాదురై నేతృత్వంలోని డి.ఎం.కె. ఏ ప్రత్యేక ప్రాంతంకై డిమాండు చేసింది-- ద్రవిడనాడు.
  • అన్నాదురై మరణానంతరం డి.ఎం.కె. నేతృత్వంకోసం ఎవరెవరి మధ్యన పోటీ జరిగింది-- కరుణానిధి, నెడుంజెలియన్.
  • 1972లో డి.ఎం.కె.ను చీల్చి ఆలిండియా అన్నా డిఎంకెను ఏర్పాటు చేసినది-- ఎం.జి.రామచంద్రన్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad