- అరసవల్లి ఏ జిల్లాలో ఉంది-- శ్రీకాకుళం.
- అరసవల్లి అసలుపేరు-- హర్షవల్లి.
- అరసవల్లిలో ఉన్న దేవాలయం-- శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం.
- అరసవల్లి దేవాలయం ఏ శతాబ్దిలో నిర్మించబడినది-- క్రీ.శ. 7వ శతాబ్దం.
- అరసవల్లి దేవాలయం నిర్మాత-- దేవేంద్రవర్మ.
- సూర్యనారాయణస్వామి ఉత్సవాలు ఎప్పుడు నిర్వహిస్తారు-- రథసప్తమి నాడు.
- 16వ శతాబ్దిలో సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని ధ్వసం చేసిన నిజాం సుబేదారు-- షేర్ మహ్మద్ ఖాన్.
- మహ్మద్ ఖాన్ దాడిని ముందే ఊహించి మూలవిరాట్టును బావిలో పెట్టిన వ్యక్తి-- సీతారామస్వామి.
- 18వ శతాబ్దిలో ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేసినది-- ఎలమంచిలి పుల్లాజీ.
- అరసవల్లి ఆలయం ప్రత్యేకత-- ఏటా మార్చి, అక్టోబరులలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి.
|
|
|
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి