- వికీపీడియా ఏ సం.లో ఆరంభమైంది-- 2001.
- వికీపీడియా దేనికి సంబంధించినది-- స్వేచ్ఛా (ఎవరైనా ఉపయోగించుకొనే మరియు మార్పులు చేయగలిగే) విజ్ఞాన సర్వస్వము (ఆన్‌లైన్).
- వికీపీడియా పితామహులు-- జిమ్మీవేల్స్, లారీ సాంగర్.
- వికీపీడియాకు ఆ పేరును సూచించినది-- లారీ సాంగర్.
- ప్రస్తుతం వికీపీడియా ఎన్ని భాషలలో అందుబాటులో ఉంది-- 257 (చురుకుగా లేనివి కలిపి మొత్తం 276).
- ప్రస్తుతం ఆంగ్ల వికీపీడియా లో ఉన్న వ్యాసాల సంఖ్య-- 34.5 లక్షలు.
- ఆంగ్లభాష తర్వాత అత్యధిక వ్యాసాలున్నా వికీపీడియా-- జర్మన్ వికీపీడియా.
- ప్రస్తుతం భారతీయ భాషలలో అత్యధిక వ్యాసాలు ఉన్న వికీపీడియా-- హిందీ వికీపీడియా.
- తెలుగు భాషలో వికీపీడియా (తెవికీ) ఎప్పుడు ప్రారంభమైనది-- డిసెంబరు 9, 2003.
- వికీపీడియాలను నడిపే లాభాపేక్షలేని సంస్థ-- వికీమీడియా ఫౌండేషన్.
|
|
విభాగాలు: 2001, జనవరి 15, |
|
0 comments:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి