1 జూన్ 2010

శ్రీ శ్రీ రవిశంకర్ (Sri Sri Ravishankar)

  • రవిశంకర్ వార్తల్లోకి రావడానికి కారణం--ఆయనపై హత్యాయత్నం జరిగింది.
  • శ్రీ శ్రీ రవిశంకర్ అసలు పేరు--రవి.
  • రవిశంకర్ ఎప్పుడు జన్మించారు--1956 మే 13.
  • రవిశంకర్ ఎక్కడ జన్మించారు--పాపనాశం (తమిళనాడు).
  • రవిశంకర్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందినారు--అధ్యాత్మికరంగం.
  • రవిశంకర్ స్థాపించిన సంస్థ--ఆర్ట్ ఆఫ్ లివింగ్.
  • రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌ను ఎప్పుడు స్థాపించారు--1981.
  • ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు--బెంగళూరు.
  • రవిశంకర్ శ్వాస ఆధారంగా రూపొందించిన ప్రక్రియ--సుదర్శన క్రియ.
  • 1997లో రవిశంకర్ స్థాపించిన అంతర్జాతీయ మానవ విలువల అసోసియేషన్ ప్రధాన కేంద్రం--జెనీవా.

విభాగాలు ... వ్యక్తులు, తమిళనాడు,

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.