ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

9 అక్టోబర్, 2010

పిడతల రంగారెడ్డి (Pidatala Rangareddy)

(పిడతల రంగారెడ్డి జన్మదినం సందర్భంగా)

  • పిడతల రంగారెడ్డి ఎప్పుడు జన్మించారు--అక్టోబరు 9, 1917.
  • పిడతల రంగారెడ్డి ఏ జిల్లాకు చెందినవారు--ప్రకాశం (అప్పుడు ఈ ప్రాంతం కర్నూలు జిల్లాలో ఉండేది).
  • పిడతల రంగారెడ్డి స్వగ్రామం--అనుమలవీడు గ్రామం (ప్రస్తుత ప్రకాశం జిల్లా రాచర్ల మండలం).
  • పిడతల రంగారెడ్డి 4 సార్లు గెలుపొందిన శాసనసభ నియోజకవర్గం--గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం.
  • ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పిడతల రంగారెడ్డి ప్రత్యేకత--శాసనసభ మరియు శాసనమండలి రెండింటికీ అధ్యక్షత వహించిన ఏకైక వ్యక్తి.
  • పిడతల రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా పనిచేసిన కాలము--మార్చి 1972 నుండి సెప్టెంబరు 1974.
  • పిడతల రంగారెడ్డి ఆంధ్రప్రదేశ్ విధానమండలి చైర్మెన్‌గా పనిచేసిన కాలము--1968-1972.
  • విధానమండలికి పిడతల రంగారెడ్డి ఏ కోటాలో ఎన్నికైనారు--స్థానికసంస్థల కోటా.
  • పిడతల రంగారెడ్డి ఎన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికయ్యారు--3 (మద్రాసు, ఆంధ్రరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్).
  • పిడతల రంగారెడ్డి ఎప్పుడు మరణించారు--జూలై 1, 1991.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,