ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

15 అక్టోబర్, 2010

2010 కామన్వెల్త్ క్రీడలు-2 (2010 Commonwealth Games-2)

  • 2010 కామన్వెల్త్ క్రీడలలొ అగ్రస్థానం పొందిన దేశం--ఆస్ట్రేలియా.
  • ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలలో భారత్ స్థానం--రెండవది. (మొత్తం పతకాల సంఖ్య ప్రకారం మూడవది).
  • 2010 కామన్వెల్త్ క్రీడలలో భారతదేశానికి ఎన్ని స్వర్ణపతకాలు లభించాయి--38.
  • భారత్‌కు లభించిన మొత్తం పతకాల సంఖ్య--101 (38+27+36).
  • భారత్ తర్వాత ఢిల్లీ కామన్వెల్త్ క్రీడలలో మూడవస్థానం పొందిన దేశం--ఇంగ్లాండు (మొత్తం పతకాల సంఖ్య ప్రకారము రెండవస్థానం).
  • భారతదేశానికి చిట్టచివరి స్వర్ణం అందజేసినది--సైనానెహ్వాల్.
  • భారతదేశానికి ఏ క్రీడాంశంలో అత్యధిక స్వర్ణాలు లభించాయి--షూటింగ్ (14).
  • ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరఫున ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాధించిన పతకాల సంఖ్య--15 (6 స్వర్ణాలు).
  • భారత్ తరఫున అత్యధిక స్వర్ణాలు సాధించిన క్రీడాకారుడు--గగన్ నారంగ్.
  • ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో మొత్తం ఎన్ని క్రీడాంశాలు నిర్వహించారు--17.
విభాగాలు:  క్రీడలు2010

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad