ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

27 సెప్టెంబర్, 2010

పర్యాటకం (Tourimsm)

(ప్రపంచ పర్యాటక దినం సందర్భంగా)
  • ఆంధ్ర ఊటీగా పేరుపొందిన పర్యాటక కేంద్రం-- హర్స్‌లీ హిల్స్.
  • ప్రపంచంలో ఎక్కువమంది పర్యాటకులు సందర్శించే దేశం-- ఫ్రాన్సు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక చిహ్నం-- కాకతీయ ద్వారం.
  • హిమాలయాల రాణిగా ఏ పర్యాటక కేంద్రాన్ని పిలుస్తారు-- డార్జిలింగ్.
  • పిల్లలమర్రి పర్యాటక ప్రాంతం ఏ పట్టణం సమీపంలో ఉంది-- మహబూబ్‌నగర్.
  • విజయవాడ సమీపంలో పర్యాటక ప్రాంతంగా పేరిపొందిన గుహలు-- ఉండవల్లి, మొగల్రాజపురం గుహలు.
  • ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ పర్యాటక క్షేత్రం-- తాజ్‌మహల్.
  • ఫ్రాన్సులో అత్యధికుల్ని ఆకర్శించే పర్యాటక క్షేత్రం-- ఈఫిల్ టవర్.
  • ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికులు సందర్శించే ప్రముఖ దేవాలయం-- శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం.
  • గండికోట పర్యాటక ప్రాంతం ఏ జిల్లాలో ఉన్నది-- కడప జిల్లా.
విభాగాలు:  పర్యాటకం, 


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad