ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

15 ఆగస్టు, 2010

భారత స్వాతంత్ర్యోద్యమం (Indian Independence Movement)

  • స్వాతంత్ర్యమే నా జన్మ హక్కు అని నినదించినది--బాలగంగాధర తిలక్.
  • "ట్రిస్ట్ విత్ డెస్టిని" అని జవహర్‌లాల్ నెహ్రూ ఎప్పుడు పలికినాడు--స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు.
  • స్వాతంత్ర్యం కోసం జరిపిన పోరాటంలో గాంధీజీ ప్రధాన ఆయుధం--సత్యాగ్రహం.
  • సంపూర్ణ స్వరాజ్యం ప్రసాదించాలని భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో తీర్మానించింది--1929 లాహోర్ సమావేశం.
  • 1947లో స్వాతంత్ర్యం లభించేనాటికి దేశంలో ఉన్న సంస్థానాల సంఖ్య--562.
  • తండ్రిపేరు స్వరాజ్యం, ఇంటిపేరు జైలు అని ప్రకటించుకున్న స్వాతంత్ర్యోద్యమ నాయకుడు--చంద్రశేఖర్ ఆజాద్.
  • 13 సం.లు జైలులో ఉండి స్వాతంత్ర్యం అనంతరం విడుదలైన మణిపూర్ రాణి--రాణి గైడిన్లు.
  • స్వాతంత్ర్యసమరయోధులను నిర్బంధించడానికి అండమాన్ దీవులలో బ్రిటీష్‌వారు నిర్మించిన జైలు--కాలాపానీ.
  • భారత స్వాతంత్ర్యం తరువాత కూడా పోర్చుగీసువారు ఆధిపత్యం చెలాయించిన ప్రాంతాలు--గోవా, డామన్, దీవు.
  • స్వాతంత్ర్యం సిద్ధించిన ఆగస్టు 15వ తేదీనే జన్మించి (1872లో) మొదట అతివాదిగా ఉండి తరువాత సాధువుగా మారినది--అరవిందఘోష్.
విభాగాలు: చరిత్ర, భారతదేశము,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,