ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

8 సెప్టెంబర్, 2009

స్వైన్ ఫ్లూ (swine flu)

  • స్వైన్ ఫ్లూ పేరు దేనికి సంబంధించినది--మనుషుల నుంచి మనుషులకు వైరస్ వలన రాగల ఒక అంటువ్యాధి.
  • స్వైన్ ఫ్లూ వ్యాధికారక వైరస్--హెచ్ 1 ఎన్ 1.
  • స్వైన్ ఫ్లూ మొదట ఏ దేశంలో బయటపడింది--మెక్సికో.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వైన్ ఫ్లూను అంటువ్యాధిగా ఎప్పుడు ప్రకటించింది--జూన్ 11, 2009.
  • భారతదేశంలో స్వైన్ ఫ్లూ మొదట ఏ నగరంలో బయటపడింది--హైదరాబాదు.
  • ఈ వ్యాధికి స్వైన్ ఫ్లూ పేరు పెట్టడానికి కారణం--ఇది పందులకు సోకే శ్వాసకోశ వ్యాధి.
  • భారత్‌లో తొలి స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుని మరణం ఏ నగరంలో సంభవించింది--పూనే (మహారాష్ట్ర).
  • స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సీన్ తయారుచేస్తున్న భారతీయ సంస్థ--ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి.
  • స్వైన్ ఫ్లూ వైరస్ జన్యుపదార్థం ఎన్ని విభాగాలుగా ఉంటుంది--8.
  • స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు--జ్వరం, దగ్గు, అలసట.

2009 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2009.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,