ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

4 జూన్, 2009

మీరా కుమార్ (Meira Kumar)

  • 15వ లోకసభ స్పీకర్‌గా ఎన్నికైన మీరా కుమార్ ఏ రాష్ట్రానికి చెందినవారు-- బీహార్.
  • లోకసభ స్పీకర్లలో మీరా కుమార్ ప్రత్యేకత-- తొలి మహిళా స్పీకర్.
  • మీరా కుమార్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు-- కాంగ్రెస్ పార్టీ.
  • ఉప ప్రధానిగా పనిచేసిన మీరా కుమార్ తండ్రి-- జగ్జీవన్ రాం.
  • మీరా కుమార్ ఏ నగరంలో జన్మించారు-- పాట్నా.
  • 2009 లోకసభ ఎన్నికలలో మీరా కుమార్ ఏ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు--  ససారాం లోకసభ నియోజకవర్గం (బీహార్).
  • 15వ లోకసభలో మీరా కుమార్ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికగుటకు ముందు 2 రోజులపాటు నిర్వహించిన మంత్రిత్వ శాఖ-- జలవనరుల శాఖా.
  • 1985లో మీరా కుమార్ తొలిసారిగా ఏ నియోజకవర్గం నుంచి గెలుపొందినది-- బిజ్‌నోర్ లోకసభ నియోజకవర్గం (ఉత్తర ప్రదేశ్).
  • మీరా కుమార్ భర్తపేరు-- మంజుల్ కుమార్.
  • మీరా కుమార్ ఇంతవరకు లోకసభ ఎన్నికలలో ఎన్ని సార్లు విజయం సాధించింది-- 5 సార్లు.

4 కామెంట్‌లు:

  1. నా బ్లాగుపై చూపిన అభిమామానికి డా.దార్ల గారికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  2. Panipuri123 గారు, మీరు చెప్పినది సరైనదే. నేను ప్రతి పోస్టులో 10 విషయాలే చేరుస్తున్నాను కాబట్టి కొన్ని విషయాలు తప్పిపోవచ్చు.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,