ఆంధ్రప్రభ పత్రికతో సహా ఎవ్వరూ కూడా ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించనైనది.

26 మార్చి 2009

వరుణ్ గాంధీ (Varun Gandhi)

  • వరుణ్ గాంధీ ఇటీవల వార్తల్లోకి రావడానికి కారణం--ఎన్నికల కమీషన్ పోటీకి అనర్హత విధించింది.
  • ఎన్నికల కమీషన్ వరుణ్ గాంధీ ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హత విధించడానికి కారణం--రెచ్చగొట్టే ప్రసంగాలను చేసినందుకు.
  • వరుణ్ గాంధీ తండ్రి పేరు--సంజయ్ గాంధీ.
  • వరుణ్ గాంధీ తల్లి ఎవరు--మేనకా గాంధీ.
  • వరుణ్ గాంధీ ఏ పార్టీకి చెందినవారు--భారతీయ జనతా పార్టీ.
  • వరుణ్ గాంధీ ఏ నియోజకవర్గం నుండి పోటీకి సిద్ధపడుతున్నారు--ఫిలిబత్ లోకసభ నియోజకవర్గం.
  • వరుణ్ గాంధీ ఏ సంవత్సరంలో జన్మించారు--1980.
  • వరుణ్ గాంధీ రచించిన కవితా సంపుటి--The Otherness of Self.
  • వరుణ్ గాంధీ వ్యాఖ్యలను సమర్థించిన శివసేన నాయకుడు--బాల్ థాకరే.

వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు.

రాజకీయాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>రాజకీయాలు.

గాంధీ-నెహ్రూ కుటుంబానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==> గాంధీ-నెహ్రూ కుటుంబం.

భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>భారతీయ జనతా పార్టీ.

 
--------
Annonces Immobilières
Chaumont
Haute-Marne
Zilek : Immobilier Chaumont
---------- # Contact info submission url: cckrao2000.blogspot.com/ site_owner: cckrao2000.blogspot.com address1: address2: city: state: Andhra Pradesh country: India postal_code: phone_number: display_email: site_name: www.cckrao2000.blogspot.com site_description: వర్తమాన విషయాలపై తెలుగు జనరల్ నాలెడ్జి. ---- Tags: Telugu General Knowledge, Telugu GK, Useful for Compeitive Examinations (APPSC Group 1 prelims, Group 2 etc, Current Affairs in Telugu, Excellent blog in telugu GK, free GK, telugu quiz, జనరల్ నాలెడ్జి, తెలుగు బ్లాగు, పోటీపరీక్షల సమాచారం, వర్తమాన విషయాలు, ప్రముఖ వ్యక్తులు, ప్రదేశాలు, శాస్త్రాలు మొదలగునవి.