ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

14 డిసెంబర్, 2013

శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan)

  • శివరాజ్ సింగ్ చౌహాన్ ఏ రాష్ట్రానికి మూడోసారి ముఖ్యమంత్రిగా పదవి అధిష్టించారు-- మధ్యప్రదేశ్.
  • శివరాజ్ సింగ్ చౌహాన్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు-- భారతీయ జనతా పార్టీ.
  • శివరాజ్ సింగ్ చౌహాన్ జన్మించిన గ్రామం-- జైల్ (సెహార్ జిల్లా, మధ్యప్రదేశ్).
  • శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రస్తుతం ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు-- బుధ్‌నీ అసెంబ్లీ నియోజకవర్గం.
  • ఏ విశ్వవిద్యాలయం నుండి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎం.ఏ (తత్వశాస్త్రం)లో గోల్డ్‌మెడల్ సాధించారు-- బర్కతుల్లా విశ్వవిద్యాలయం.
  • శివరాజ్ సింగ్ చౌహాన్ లోకసభకు ఎన్నికైన నియోజకవర్గం-- విదిశా లోకసభ నియోజకవర్గం.
  • శివరాజ్ సింగ్ చౌహాన్ కంటె ముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి-- బాబులాల్ గౌర్.
  • భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ఏ కాలంలో పనిచేశారు-- 1992 నుండి 1994.
  • శివరాజ్ సింగ్ చౌహాన్ మొత్తం ఎన్ని సార్లు లోకసభకు ఎన్నికయ్యారు-- 5 సార్లు.
  • శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ శాసనసభకు ఎన్నికకావడం ఇది ఎన్నవసారి-- మూడోసారి.
విభాగాలు: భారతదేశ వ్యక్తులుభారతీయ జనతా పార్టీరాజకీయాలు, మధ్యప్రదేశ్ముఖ్యమంత్రులు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,