ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

11 ఆగస్టు, 2012

ఉసేన్ బోల్ట్ (Usain Bolt)

  • ఉసేన్ బోల్ట్ ఏ రంగంలో ప్రసిద్ధుడు-- అథ్లెటిక్స్ క్రీడాకారుడు.
  • ఉసేన్ బోల్ట్ ఏ దేశస్తుడు-- జమైకా.
  • లండన్ ఒలింపి క్రీడలలో ఉసేన్ బోల్ట్ సాధించిన ఘనత-- 100మీ, 200 మీ పరుగులో స్వర్ణపతకం సాధించాడు.
  • 100 మీ పరుగులో ఉసేన్ బోల్ట్ సృష్టించిన ప్రపంచరికార్డు సమయం-- 9.58 సె.
  • 100మీ, 200మీ పరుగులో బోల్ట్ సాధించిన ఘనత-- వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో డబుల్-డబుల్ సాధించిన తొలి అథ్లెట్.
  • ఇంతవరకు బోల్ట్ సాధించిన ఒలింపిక్ పతకాల సంఖ్య-- 6.
  • ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ సాధించిన స్వర్ణపతకాలు-- 6.
  • ఉసేన్ బోల్ట్ కోచ్--గ్లెన్ మిల్స్.
  • అథ్లెటిక్స్‌లో బోల్ట్ పేరిట ఉన్న ప్రపంచరికార్డులు-- 3 (100మీ, 200మీ, 4 X 100మీ రిలే).
  • ఒలింపిక్ క్రీడలలో ఉసేన్ బోల్ట్ ప్రత్యేకత-- స్ప్రింట్‌లో 6 స్వర్ణాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు.
(పై సమాచారం తేది 12-08-2013 నాటికి సరిచేయబడినవి)
విభాగాలు: క్రీడాకారులు,   1986,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad