ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

26 ఆగస్టు, 2008

సింగూరు (Singur)

  • సింగూరు ఎందువల్ల వార్తల్లోకి వచ్చింది--టాటానానో కార్ల విడిభాగాల కర్మాగార స్థాపనకు మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టించడం వలన.
  • సింగూరులో టాటామోటార్స్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు కారణం--సేద్యయోగ్యమైన భూమిని వాణిజ్యావసరాలకై వినియోగించడం.
  • సింగూరు ఏ రాష్ట్రంలో ఉంది--పశ్చిమబెంగాల్.
  • సింగూర్‌లో టాటామోటార్స్‌కు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కేటాయించిన భూమి--వెయ్యి ఎకరాలు.
  • సింగూరులో కర్మాగారానికి అడ్డంకులు కల్పిస్తున్న మమతా బెనర్జీ ఏ పార్టీకి చెందిన నాయకురాలు--తృణమూల్ కాంగ్రెస్.
  • మమతా బెనర్జీ ఎన్ని ఎకరాల భూమిని తిరిగి రైతులకు తిరిగి ఇవ్వాలని పట్టుపట్టింది--400 ఎకరాల భూమి.
  • ఇప్పటి వరకు సింగూరులో టాటామోటార్స్ పెట్టిన పెట్టుబడి--1500 కోట్ల రూపాయలు.
  • సింగూరు ఏ జిల్లాలో ఉన్నది--హుగ్లీ.
  • టాటామోటార్స్ కు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన కమిటీ--సేవ్ సింగూర్ ఫార్మ్‌లాండ్ కమిటీ.
  • మమతాబెనర్జీ కాకుండా సింగూర్‌లో టాటామోటార్స్‌కు వ్యతిరేకంగా ఉద్యమానికి సహకరిస్తున్న మహిళానేతలు--అరుంధతీరాయ్, మేధాఫాట్కర్, మహాశ్వేతాదేవి.
  • సింగూరులో టాటామోటార్స్ ఏర్పాటుచేసే టాటానానో కారు ప్రత్యేకత--లక్ష రూపాయల కారు.

పట్టణాలు, నగరాలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>నగరాలు.

పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>పశ్చిమ బెంగాల్.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,