ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

27 జులై, 2011

ద్రోణవల్లి హారిక (Dronavalli Harika)

  • ద్రోణవల్లి హారిక ఏ క్రీడకు సంబంధించిన అమ్మాయి-- చదరంగం.
  • ద్రోణవల్లి హారిక వార్తల్ల్లోకి రావడానికి కారణం-- గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించింది.
  • గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన భారతీయులలో ద్రోణవల్లి హారిక ఎన్నివది-- 25.
  • ద్రోణవల్లి హారిక ఏ రాష్ట్రానికి చెందినది-- ఆంధ్రప్రదేశ్.
  • గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన భారతీయ మహిళలలో హారిక ఎన్నవ వ్యక్తి-- రెండవ.
  • ప్రపంచంలో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన మహిళలలో హారిక స్థానం-- 23.
  • గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన ఆంధ్రప్రదేశ్ చదరంగ క్రీడాకారులలో హారిక ఎన్నవది-- మూడవది.
  • హారికకు ముందు గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి-- కోనేరు హంపి.
  • 2006లో ద్రోణవల్లి హారిక గెలిచిన టైటిల్-- ప్రపంచ అండర్-18 చెస్ చాంపియన్‌షిప్.
  • కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌ను హారిక ఏ సంవత్సరంలో గెలుపొందినది-- 2003.
విభాగాలు:  ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు,   చదరంగం,  

2 వ్యాఖ్యలు:

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad