ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... తెలుగులో ఫేస్‌బుక్ జనరల్ నాలెడ్జి తెలంగాణ క్విజ్ ... ఆంధ్రప్రదేశ్ క్విజ్

16 జూన్, 2008

శ్రీధరన్ (Sridharan)

  • ఢిల్లీ మెట్రో రైలు ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసి పద్మవిభూషణ్ బిరుదుపొందినది--శ్రీధరన్.
  • శ్రీధరన్ ఏ రాష్ట్రానికి చెందినవారు--కేరళ.
  • శ్రీధరన్ ఏ ప్రధాన ఎన్నికల కమీషనర్‌కు క్లాస్‌మేట్--టి.ఎన్.శేషన్.
  • శ్రీధరన్ తొలివృత్తి--పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్.
  • 1954లో శ్రీధరన్ దక్షిణమద్యరైల్వేలో ఏ హోదాతో ప్రవేశించారు--అసిస్టెంట్ ఇంజనీరు.
  • 1960లలో ఏ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేసి శ్రీధరన్ మంచిపేరు సంపాదించారు--పంబన్ బ్రిడ్జి.
  • పంబన్ బ్రిడ్జి నిర్మాణం విజయానికి శ్రీధరన్‌కు ఏ అవార్డు లభించింది--రైల్వే మినిష్టర్స్ అవార్డు.
  • శ్రీధరన్ ఏ సం.లో రిటైర్ అయ్యారు--1990.
  • రిటైర్‌మెంట్ అనంతరం శ్రీధరన్‌కు రైల్వే శాఖ ఏ ప్రాజెక్టుపని అప్పగించింది--కొంకణ్ రైల్వే ప్రాజెక్టు.
  • శ్రీధరన్ పూర్తిపేరు--ఎలత్తువళ్‌పిళ్ శ్రీధరన్.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,

Ad