ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

19 ఫిబ్రవరి, 2008

ఫిడేల్ కాస్ట్రో (Fidel Castro)

  • ఫిడేల్ కాస్ట్రో ఏ దేశానికి చెందినవాడు--క్యూబా.
  • ఫిడేల్ కాస్ట్రో ఏ సం.లో క్యూబా అద్యక్షుడయ్యాడు--1959.
  • ఫిడేల్ కాస్ట్రో కు ముందు క్యూబా అద్యక్షుడు--పుల్గెన్సియో బాటిస్తా.
  • ప్రపంచంలో అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కమ్యూనిస్ట్ పాలకుడు--ఫిడేల్ కాస్ట్రో.
  • ఫిడేల్ కాస్ట్రో ఏ సం.లో జన్మించారు--1926.
  • ఫిడేల్ కాస్ట్రో 1956లో ఎవరి సహాయాన్ని అర్థించాడు--చేగువేరా.
  • ఫిడేల్ కాస్ట్రోన్ హతమార్చడానికి ఏ దేశం పలుమారు ప్రయత్నించింది--అమెరికా.
  • 2006లో ఫిడేల్ కాస్ట్రో తన బాధ్యతలను ఎవరికి అప్పగించాడు--రావుల్ కాస్ట్రో.
  • ఫిడేల్ కాస్ట్రో ఏ దేశంలో జన్మించాడు--క్యూబా.
  • ఫిడేల్ కాస్ట్రో ఏ పార్టీకి చెందినవాడు--కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా.
  • క్యూబా ఏ ఉత్పత్తికి ప్రసిద్ధి--పంచదార.

విభాగాలు: వ్యక్తులు, క్యూబా,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,