ఈ బ్లాగులోని విషయాలు అనుమతి లేనిదే కాపీచేయరాదని హెచ్చరించడమైనది.

చూస్తున్నారా ... "CCKRao GK" యూట్యూబ్ ఛానెల్ ఆడియో లేకుండా విద్యార్థులకు తక్కువ మొబైల్ డేటా ఖర్చయ్యేటట్లుగా లో రెజ్యులేషన్, నాణ్యమైన ప్రశ్నలతో కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జి ప్రశ్నల వీడియోలు

29 ఫిబ్రవరి, 2008

సాధారణ బడ్జెట్ 2008-09 (General Budget 2008-09)

  • సాధారణ బడ్జెట్‌ను పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెడతారు--ఫిబ్రవరి నెల ఆఖరి రోజు.
  • 2008-09 సాధారణ బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిధిని ఎంతకు పెంచినారు--రూ.1,50,000/-.
  • అత్యధిక పర్యాయాలు సాధారణ బడ్జెటును ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి--మురార్జీదేశాయ్.
  • సాధారణ బడ్జెటును ప్రవేశపెట్టిన ఏకైక ప్రధానమంత్రి--జవహార్ లాల్ నెహ్రూ.
  • తన పుట్టినరోజు నాడే బడ్జెటును ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి--మురార్జీదేశాయ్.
  • 2008-09 సాధారణ బడ్జెటును ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి--చిదంబరం.
  • ఇప్పటివరకు ఎన్నిసార్లు సాధారణ బడ్జెటు ప్రవేశపెట్టబడింది--76 సార్లు.
  • 2008-09 సాధారణ బడ్జెటు అంచనాల ప్రకారము ఏ పన్నుద్వారా అత్యధిక ఆదాయం సమకూరుతుంది--కార్పొరేట్ పన్ను.
  • 2008-09 సాధారణ బడ్జెటు ప్రకారము రెవెన్యూ లోటు--రూ.55,184 కోట్లు.
  • 2008-09 సాధారణ బడ్జెటులో వృద్ధిరేటు ఎంతశాతంగా నిర్ణయించారు--8.8%.

ఆర్థికశాస్త్రమునకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>ఆర్థికశాస్త్రము.

1 కామెంట్‌:

  1. ఈ బ్లాగు లోని సమాచారం బాగుంది. పోస్టులు ఇంకనూ ఎక్కువైతే మంచిది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయాలు తెలుపండి.

విషయసూచిక

శాస్త్రాలు:
భౌగోళికశాస్త్రము, చరిత్ర, రాజనీతిశాస్త్రము, ఆర్థికశాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, గణితశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,

భారతదేశ వ్యక్తులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారులు, అవార్డు గ్రహీతలు,

క్రీడాకారులు, బ్యాడ్మింటన్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్,

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జమ్మూకాశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,

భారతదేశము, ఆస్ట్రేలియా, చైనా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, ఇటలీ, జపాన్, పాకిస్తాన్, రష్యా, శ్రీలంక, అమెరికా,

ఇతరములు:
సినిమా, హిందూమతము, సంగీతం, కొటేషన్లు, సంవత్సరాలు,