19 ఆగస్టు, 2010

ఎమ్మార్ ప్రాపర్టీస్ (Emaar Properties)

  • ఎమ్మార్ ప్రాపర్టీస్ వార్తల్లోకి రావడానికి కారణం--సంస్థపై కుంభకోణం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
  • ఎమ్మార్ కుంభకోణం ఏ నగరంలో జరిగింది--హైదరాబాదు.
  • ఎమ్మార్ కుంభకోణం బయటకు తెచ్చిన తెలుగు పత్రిక--ఈనాడు.
  • ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థ ఏ దేశానికి చెందినది--యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ప్రధాన కేంద్రం దుబాయి).
  • APIIC ఎమ్మార్ సంస్థకు భూమినివ్వడానికి కారణం--హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్, టౌన్‌షిప్, గోల్ఫ్‌కోర్స్ ఏర్పాటుకై.
  • APIIC ఎమ్మార్ సంస్థకు కేటాయించిన భూమి--535 ఎకరాలు.
  • ఎమ్మార్ సంస్థకు కేటాయించిన భూమిలో APIIC వాటా ఎంతకు పరిమితం చేశారు--26%.
  • 2006లో ఎమ్మార్ సంస్థ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది--ఎం.జి.ఎఫ్.సంస్థతో.
  • ఎమ్మార్, APIIC ఒప్పందం సమయంలో APIIC ఎండి--బిపి ఆచార్య.
  • ఎమ్మార్ సంస్థ ఎం.జి.ఎఫ్.సంస్థకు బదిలీ చేసిన భూమి--285 ఎకరాలు.
విభాగాలు: 2010, ఆంధ్రప్రదేశ్, హైదరాబాదు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయాలు తెలుపండి.