- 2010 సంవత్సరపు లోకమాన్యతిలక్ అవార్డు ఎవరికి లభించింది--షీలా దీక్షిత్.
- పాకిస్తాన్‌లో ఘోరవిమాన ప్రమాదం ఏ నగర సమీపంలో జరిగింది--ఇస్లామాబాదు.
- ఇటీవల మరణించిన బ్లాక్‌బాక్స్ రూపకర్త--డేవిడ్ వారెన్.
- గాలె టెస్టులో 800 వికెట్లు సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించిన శ్రీలంక బౌలర్--ముత్తయ్య మురళీధరన్.
- ఐక్యరాజ్య సమితి సహస్రాబ్ది అభివృద్ధి బృందంలో సభ్యులుగా ఎంపికైన భారత పారిశ్రామికవేత్త--ముఖేష్ అంబానీ.
- 2010 జాతీయ హాకీ చాంపియన్ టైటిన్ సాధించిన జట్టు--హర్యానా.
- జూలై 20న మరణించిన భారత మాజీ అటార్నీ జనరల్--మిలాన్ కుమార్ బెనర్జీ.
- లైంగిక ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేసిన భారత మహిళల హాకీ జట్టు కోచ్--కౌశిక్.
- ఆంధ్రప్రదేశ్ ముఖ్య సమాచార కమీషనర్‌గా ఎవరు ఎన్నికయ్యారు--జన్నత్ హుస్సేన్.
- అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 7వ జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది--కొచ్చి.
|
|
|
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.