- పశ్చిమబెంగాల్‌లో 148 మంది ఘోర రైలుప్రమాదం ఏ స్టేషన్‌లో జరిగింది--బీర్బం జిల్లా సెయింథియా.
- రూపాయికి కొత్తగా ప్రకటించిన గుర్తును ఎవరు తయారుచేశారు--డి.ఉదయ్ కుమార్.
- ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న పాకిస్తాన్ క్రికెట్ క్రీడాకారుడు--ఇమ్రాన్ ఖాన్.
- జాతీయ రహదారుల పేర్లలో మార్పు వలన దేశంలో పొడవైన 7వ నెంబరు హైవేకు లభించిన కొత్త సంఖ్య--44.
- బ్రిటీష్ గ్రాండ్ ప్రి ఫార్మూలా వన్ రేసును గెలుచుకున్నది--మార్క్ వెబర్.
- ఈజిప్టు ఓపెన్ టెబుల్ టెన్నిస్ టైటిల్ సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు--ఆచంట శరత్ కమల్.
- శ్రీహరికోట నుంచి 5 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రాకెట్--PSLV C-15.
- ఫార్చూన్ పత్రిక ప్రకటించిన ప్రపంచంలోని 500 అతిపెద్ద కంపెనీలలో భారత్ తరఫున అత్యున్నత స్థానం పొందిన కంపెనీ--ఇండియన్ ఆయిల్ కంపెనీ (125వ స్థానం).
- YMCA పేరును ఏ విధంగా మార్పుచేయబడింది--వై.
- అత్యధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించిన హైకోర్టు న్యాయమూర్తి--టి.గోపాల కృష్ణ.
|
|
|
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.