- బ్రెజిల్ ప్రపంచ కప్ సాకర్‌ను ఎన్నిసార్లు గెలుచుకుంది--5 సార్లు.
- ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంటులో బ్రెజిల్ జట్టు ప్రత్యేకత--అన్ని ప్రపంచ కప్ టోర్నమెంట్లలో పాల్గొన్న ఏకైక జాతీయ జట్టు.
- బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు--పీలే.
- బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టుకు అత్యధిక సార్లు నాయకత్వం వహించినది--కఫు.
- బ్రెజిల్ జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ సాకర్‌ను ఎప్పుడు గెలుచుకుంది--1958.
- బ్రెజిల్ సాకర్ జట్టు యొక్క ఫిఫా అత్యుత్తమ ర్యాంకు--1.
- ఒలింపిక్ పోటీలలో బ్రెజిల్ సాకర్ జట్టు సాధించిన పతకాలు--2 రజత, 2 కాంస్య పతకాలు.
- పీలే తరువాత బ్రెజిల్ జాతీయ జట్టు తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటహాళ్ళు--రొనాల్డో, రుమారియో.
- బ్రెజిల్ జట్టు ప్రపంచ కప్ సాకర్ టోర్నమెంటులో ఎన్ని సార్లు రెండో స్థానంలో నిలిచింది--2 సార్లు.
- బ్రెజిల్ ఫుట్‌బాల్ జట్టు ప్రస్తుత కోచ్--దుంగా.
|
Today Brazil won against Ivory Coast with 3-1.
రిప్లయితొలగించండి