- లలిత్ మోడి ఏ క్రీడతో సంబంధం కలిగియున్నారు--క్రికెట్.
- లలిత్ మోడి వార్తలోకి రావడానికి కారణం--ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీలలో బినామీ వాటాలు పెట్టినట్లు ఆరోపణలు రావడం.
- ఏ క్రికెట్ లీగ్‌కు లలిత్ మోడి చైర్మెన్ మరియు కమీషనర్‌గా వ్యవహరిస్తున్నారు--ఐపిఎల్.
- లలిత్ మోడి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ--మోడి ఎంటర్‌ప్రైజెస్.
- 1999లో లలిత్ మోడి తొలిసారిగా ఏ క్రికెట్ అసోసియేషన్‌కు ఉపాధ్యక్షుడిగా నియమితుడైనారు--హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్.
- 2005లో లలిత్ మోడి ఏ రాష్ట్ర క్రికెట్ సంఘానికి అధ్యక్షుడైనారు--రాజస్థాన్ క్రికెట్ సంఘానికి.
- ఏ సంవత్సరంలో లలిత్ మోడి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు--2005.
- 2008లో ఇండియన్ క్రికెట్ లీగ్ కు పోటీగా బిసిసిఐ ఆధ్వర్యంలో లలిత్ మోడి ప్రారంభించిన లీగ్--ఐపిఎల్.
- లలిత్‌మోడికు సంబంధించిన మోడి ఎంటర్‌ప్రైజెస్ నెట్‌వర్క్ ద్వారా భారత్‌లో ప్రసారమయ్యే ఛానెల్--ఫ్యాషన్ టివి.
- ఏ పొగాకు కంపెనీకి లలిత్ మోడి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు--గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా.
|
వ్యక్తులకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>వ్యక్తులు. |
2010 సంవత్సరానికి సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>2010. |
క్రీడలకు సంబంధించిన మరిన్ని పోస్టుల కోసం చూడండి... విభాగము==>క్రీడలు. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయాలు తెలుపండి.